Tue Dec 24 2024 00:34:19 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు తెలిసి జరగకపోయినా.. అవినీతి మాత్రం
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఆవ భూముల కుంభకోణం కూడా వెలుగుచూడేుందని చెప్పారు. ముంపు [more]
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఆవ భూముల కుంభకోణం కూడా వెలుగుచూడేుందని చెప్పారు. ముంపు [more]
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఆవ భూముల కుంభకోణం కూడా వెలుగుచూడేుందని చెప్పారు. ముంపు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల కొనుగోలులో 500 కోట్ల అవినీతి జరిగిందని రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. ఇవన్నీ జగన్ కు తెలిసి జరిగాయని తాను అనుకోవడం లేదన్న ఆయన సమగ్ర విచారణ జరిపితే దొంగలంతా బయటకు వస్తారన్నారు. తణుకులోనూ ఇళ్ల స్థలాల విషయంలో అవినీతి జరిగిందన్నారు. కాపులుప్పాడ లోని అతిథి గృహ నిర్మాణంపై తాను పర్యాటక శాఖకు ఫిర్యాదు చేసినట్లు రఘురామకృష్ణంరాజు చెప్పారు.
Next Story