Tue Dec 24 2024 00:44:26 GMT+0000 (Coordinated Universal Time)
రేపు దీక్షకు దిగనున్న రాజుగారు
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రేపు దీక్షకు దిగనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆయన దీక్ష చేపట్టనున్నారు. ఢిల్లీలోని తన నివాసంలో ఈ దీక్ష [more]
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రేపు దీక్షకు దిగనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆయన దీక్ష చేపట్టనున్నారు. ఢిల్లీలోని తన నివాసంలో ఈ దీక్ష [more]
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రేపు దీక్షకు దిగనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఆయన దీక్ష చేపట్టనున్నారు. ఢిల్లీలోని తన నివాసంలో ఈ దీక్ష చేపట్టనున్నట్లు రఘురామకృష్ణంరాజు ప్రకటించారు. ఇటీవల దేవాలయాలపై దాడులు పెరిగాయని,అంతర్వేదిలో రధం దగ్దం అయినా ప్రభుత్వం ఇంతవరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని రఘు రామకృష్ణంరాజు ఆరోపించారు. దీనికి నిరసనగా తాను దీక్షను చేపట్టనున్నట్లు రఘురామ కృష్ణంరాజు చెప్పారు.
Next Story