Mon Dec 23 2024 18:38:52 GMT+0000 (Coordinated Universal Time)
రాజు గారి దీక్ష షురూ
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో తన నివాసంలో దీక్ష చేస్తున్నారు. ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ రఘురామ కృష్ణంరాజు దీక్షకు దిగారు. దేవాలయాలను [more]
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో తన నివాసంలో దీక్ష చేస్తున్నారు. ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ రఘురామ కృష్ణంరాజు దీక్షకు దిగారు. దేవాలయాలను [more]
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో తన నివాసంలో దీక్ష చేస్తున్నారు. ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ రఘురామ కృష్ణంరాజు దీక్షకు దిగారు. దేవాలయాలను పరిరక్షించాలని కోరుతూ చేపట్టిన దీక్షను సాయత్రం ఆరు గంటల వరకూ చేయనున్నారు. దేవాలయాల్లో వరస దాడులు ఆందోళన కల్గిస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వల్లనే నిత్యం దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు.
Next Story