Mon Dec 23 2024 17:59:01 GMT+0000 (Coordinated Universal Time)
కొడాలి క్రిస్టియన్ సీఎం చేతిలో ఉండి మాట్లాడుతున్నాడు
మంత్రి కొడాలి నాని క్రిస్టియన్ సీఎం చేతిలో ఉన్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. తమ మనోభావాలను దెబ్బతీసేవిధంగా మాట్లాడితే సహించేది లేదని కొడాలి నానికి [more]
మంత్రి కొడాలి నాని క్రిస్టియన్ సీఎం చేతిలో ఉన్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. తమ మనోభావాలను దెబ్బతీసేవిధంగా మాట్లాడితే సహించేది లేదని కొడాలి నానికి [more]
మంత్రి కొడాలి నాని క్రిస్టియన్ సీఎం చేతిలో ఉన్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. తమ మనోభావాలను దెబ్బతీసేవిధంగా మాట్లాడితే సహించేది లేదని కొడాలి నానికి రఘురామ కృష్ణంరాజు వార్నింగ్ ఇచ్చారు. హిందువైన కొడాలి నానిగాని, క్రిస్టియన్అయిన జగన్ కానీ మక్కాలోకి అడుగుపెట్టలేరన్నారు. హిందూ దేవాలయాలపైనే ఎక్కువగా దాడులు జరుగుతుండటాన్ని ఏమనుకోవాలన్నారు. కొడాలి నానికి జరిగిన ఘటనలు చిన్నవి కావచ్చేమో కాని, హిందువుల మనోభావాలు దెబ్బతీశాయని రఘురామకృష్ణంరాజు అన్నారు. కొడాలి నాని జగన్ మెప్పు పొందేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.
Next Story