Mon Dec 23 2024 18:04:27 GMT+0000 (Coordinated Universal Time)
రఘురామ కృష్ణంరాజుపై సీబీఐ కేసు
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టడంపై కేసు నమోదు చేసింది. దీంతో పాటు సీబీఐ అధికారులు ఈరోజు [more]
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టడంపై కేసు నమోదు చేసింది. దీంతో పాటు సీబీఐ అధికారులు ఈరోజు [more]
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పై సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టడంపై కేసు నమోదు చేసింది. దీంతో పాటు సీబీఐ అధికారులు ఈరోజు రఘురామ కృష్ణంరాజు ఇంటిలో సీబీఐ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ లోని రఘురామ కృష్ణంరాజు ఇంటితో పాటు భీమవరంలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు ఈ సోదాలు నిర్వహించాయి. దీనిపై రఘురామ కృష్ణంరాజుతో పాటు మరో 9 మంది డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది.
Next Story