Thu Dec 26 2024 02:05:40 GMT+0000 (Coordinated Universal Time)
స్వామి పుట్టినరోజు వేడుకలపై రాజుగారు?
స్వామి స్వరూపానందేంద్ర స్వామి జన్మదిన వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా దేవాలయాల్లో నిర్వహించడాన్ని ఎంపీ రఘురామ కృష్ణంరాజు తప్పుపట్టారు. జగన్ కోసం యాగం చేసినంత మాత్రాన ఆయన [more]
స్వామి స్వరూపానందేంద్ర స్వామి జన్మదిన వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా దేవాలయాల్లో నిర్వహించడాన్ని ఎంపీ రఘురామ కృష్ణంరాజు తప్పుపట్టారు. జగన్ కోసం యాగం చేసినంత మాత్రాన ఆయన [more]
స్వామి స్వరూపానందేంద్ర స్వామి జన్మదిన వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా దేవాలయాల్లో నిర్వహించడాన్ని ఎంపీ రఘురామ కృష్ణంరాజు తప్పుపట్టారు. జగన్ కోసం యాగం చేసినంత మాత్రాన ఆయన పుట్టిన రోజు వేడుకలను అధికారికంగా ఎలా నిర్వహిస్తారని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఈ ఉత్తర్వులు జారీ చేసిన అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. లేకుంటే హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లేనని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు.
Next Story