Sun Dec 22 2024 17:54:02 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన రఘువీరారెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపినందుకు కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపినందుకు కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపినందుకు కేసీఆర్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్ధిత్వానికి మద్దతు ఇవ్వాలని కేసీఆర్ ను ఆయన కోరారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ మేరకు రఘువీరారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు.
Next Story