Mon Dec 23 2024 15:10:37 GMT+0000 (Coordinated Universal Time)
సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్
ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, సోనియా కుమారుడు రాహుల్ గాంధీ గుజరాత్ లోని సూరత్ కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల సమయంలో మోడీ పేరున్న వారంతా దొంగలేనని చేసిన వ్యాఖ్యలపై [more]
ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, సోనియా కుమారుడు రాహుల్ గాంధీ గుజరాత్ లోని సూరత్ కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల సమయంలో మోడీ పేరున్న వారంతా దొంగలేనని చేసిన వ్యాఖ్యలపై [more]
ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, సోనియా కుమారుడు రాహుల్ గాంధీ గుజరాత్ లోని సూరత్ కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల సమయంలో మోడీ పేరున్న వారంతా దొంగలేనని చేసిన వ్యాఖ్యలపై ఓ బీజేపీనేత పరువునష్టం దావా వేశారు. కొన్నిరోజులు సాగిన కేసులో ఇవ్వాళ రాహుల్ గాంధీ కోర్టులో హాజరుకావాల్సి వచ్చింది.
Next Story