Mon Dec 23 2024 15:24:12 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ గాంధీ స్పీడ్ చూశారా..?
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుమల చేరుకున్నారు. ఇవాళ ప్రత్యేక హోదా భరోసా యాత్రలో పాల్గొనేందుకు రాహుల్ తిరుపతి వచ్చారు. ఈ సందర్భంగా శ్రీవారి [more]
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుమల చేరుకున్నారు. ఇవాళ ప్రత్యేక హోదా భరోసా యాత్రలో పాల్గొనేందుకు రాహుల్ తిరుపతి వచ్చారు. ఈ సందర్భంగా శ్రీవారి [more]
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరుమల చేరుకున్నారు. ఇవాళ ప్రత్యేక హోదా భరోసా యాత్రలో పాల్గొనేందుకు రాహుల్ తిరుపతి వచ్చారు. ఈ సందర్భంగా శ్రీవారి దర్శనానికి అలిపిరి నుంచి మెట్ల మార్గంలో రాహుల్ తిరుమల చేరుకున్నారు. ఎక్కడా బ్రేక్ లేకుండా కేవలం 2 గంటల్లోనే రాహుల్ గాంధీ మెట్ల ద్వారా తిరుమల చేరుకోవడం గమనార్హం. భక్తులు, పార్టీ శ్రేణులను పలుకరిస్తూ ఆయన నడిచారు. మరికాసేపట్లో శ్రీవారి దర్శనం చేసుకుని తిరుపతి రానున్నారు. సాయంత్రం జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.
Next Story