Sun Nov 24 2024 17:35:51 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్ర ప్రభుత్వానిది కాక ఎవరిది బాధ్యత?
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్, పడకల కొరతకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఆక్సిజన్ సరఫరాలో [more]
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్, పడకల కొరతకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఆక్సిజన్ సరఫరాలో [more]
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్, పడకల కొరతకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఆక్సిజన్ సరఫరాలో లోపాలను రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ అన్నారు. ఆక్సిజన్ కొరతతోనే అనేక మరణాలను సంభవిస్తున్నాయని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.
Next Story