Sun Nov 24 2024 19:55:30 GMT+0000 (Coordinated Universal Time)
సొంత నియోజకవర్గంలో రాహుల్ గాంధీకి షాక్
కేరళ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి సీనియర్ నేతలు షాక్ ఇచ్చారు. రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ కు చెందిన నలుగురు [more]
కేరళ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి సీనియర్ నేతలు షాక్ ఇచ్చారు. రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ కు చెందిన నలుగురు [more]
కేరళ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి సీనియర్ నేతలు షాక్ ఇచ్చారు. రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ కు చెందిన నలుగురు సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేశారు. వయనాడ్ కు చెందిన ఎంఎస్ విశ్వనాధన్, కేకే విశ్వనాధన్, పీకే అనిల్ కుమార్, సుజయ వేణుగోపాల్ లు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తమను పార్టీ పట్టించుకోక పోయినందునే రాజీనామా చేస్తున్నట్లు వారు తెలిపారు.
Next Story