Mon Dec 23 2024 10:46:21 GMT+0000 (Coordinated Universal Time)
ఈరోజు కూడా పెరిగిన పెట్రోలు ధరలు-Jul 8
పెట్రోలు ధరల పెరుగుదల దేశంలో ఆగడం లేదు. ఈరోజు కూడా చమురు సంస్థలు పెట్రోలు ధరలను పెంచాయి. ఈరోజు లీటరు పెట్రోలు ధర 35 పైసలు, డీజిల్ [more]
పెట్రోలు ధరల పెరుగుదల దేశంలో ఆగడం లేదు. ఈరోజు కూడా చమురు సంస్థలు పెట్రోలు ధరలను పెంచాయి. ఈరోజు లీటరు పెట్రోలు ధర 35 పైసలు, డీజిల్ [more]
పెట్రోలు ధరల పెరుగుదల దేశంలో ఆగడం లేదు. ఈరోజు కూడా చమురు సంస్థలు పెట్రోలు ధరలను పెంచాయి. ఈరోజు లీటరు పెట్రోలు ధర 35 పైసలు, డీజిల్ 9 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోలు ధర 104.14 రూపాయలు, లీటరు డీజిల్ ధర 97.68కి చేరింది. వియవాడలో లీటరు పెట్రోలు ధర 106.37కు చేరుకుంది. రోజు పెట్రోలు ధరలను పెంచుతుండటంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు.
Next Story