Mon Dec 23 2024 05:56:10 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : రాజాసింగ్ నిరసన.. బిల్లు కాపీని చింపేసి?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సంచలనం చోటు చేసుకుంది. సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానంపై అన్ని పార్టీల సభ్యులు ప్రసంగించారు. అందరికీ స్పీకర్ [more]
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సంచలనం చోటు చేసుకుంది. సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానంపై అన్ని పార్టీల సభ్యులు ప్రసంగించారు. అందరికీ స్పీకర్ [more]
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సంచలనం చోటు చేసుకుంది. సీఏఏకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానంపై అన్ని పార్టీల సభ్యులు ప్రసంగించారు. అందరికీ స్పీకర్ అవకాశం కల్పించారు. అయితే బీజేపీ సభ్కుడు రాజాసింగ్ వద్దకు వచ్చేసరికి ఆయన బిల్లు కాపీని సభలోనే చించివేశాు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసనను తెలియజేశారు. ఈ ఘటనను అన్ని పార్టీలూ ఖండించాయి.
Next Story