Mon Dec 23 2024 05:47:38 GMT+0000 (Coordinated Universal Time)
బండి సంజయ్ కు రాజాసింగ్ వాట్సప్ మెసేజ్… ఇంత అవమానమా?
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ ప్రకటనపై ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు వాట్సప్ ద్వారా మెసేజ్ పెట్టారు. [more]
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ ప్రకటనపై ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు వాట్సప్ ద్వారా మెసేజ్ పెట్టారు. [more]
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ ప్రకటనపై ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు వాట్సప్ ద్వారా మెసేజ్ పెట్టారు. తన నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ కార్యవర్గంలో చోటు కల్పించలేదు ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏకైక బీజేపీ ఎమ్మెల్యేల అయిన తనకు ఇంతటి అవమానమా? అని రాజాసింగ్ నిలదీశారు. నిన్న బండి సంజయ్ 23 మందితో కూడిన రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Next Story