Mon Dec 23 2024 14:13:10 GMT+0000 (Coordinated Universal Time)
చెవుల్లో నుంచి రక్తం కారేలా అంటాం
టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తమపై విమర్శలు చేసే నైతికత లేదని రాజాసింగ్ అన్నారు. బీజేపీలో చేరేందుకు మైనంపల్లి [more]
టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తమపై విమర్శలు చేసే నైతికత లేదని రాజాసింగ్ అన్నారు. బీజేపీలో చేరేందుకు మైనంపల్లి [more]
టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తమపై విమర్శలు చేసే నైతికత లేదని రాజాసింగ్ అన్నారు. బీజేపీలో చేరేందుకు మైనంపల్లి హన్మంతరావు గతంలో ప్రయత్నించారని రాజా సింగ్ తెలిపారు. ఆయన విషయం తెలిసే బీజేపీలోకి చేర్చుకోలేదన్నారు. ఇప్పుడు ఇటు టీఆర్ఎస్ కు, అటు బీజేపీకి కాకుండా పోయావని రాజాసింగ్ విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతోనే మైనంపల్లి హన్మంతరావుపై కేసు నమోదయిందని అన్నారు. నువ్వు ఒక్కటంటే తాము వంద అంటామని అన్నారు. చెవుల్లో నుంచి రక్తం కారేలా విమర్శలు చేస్తామని రాజాసింగ్ ఫైర్ అయ్యారు.
Next Story