Mon Jan 06 2025 09:24:07 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : రాజాసింగ్... ఏక్ నిరంజన్
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మొత్తం 118 స్థానాల్లో పోటీ చేయగా కేవలం ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించింది. గోషామహాల్ నుంచి ఆ పార్టీ అభ్యర్థి రాజాసింగ్ ఒక్కరే 15 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఇక బీజేపీ ముఖ్యనేతలు కిషన్ రెడ్డి, డా.లక్ష్మణ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాంచందర్ రావు తదితరులు ఓటమి పాలయ్యారు.
Next Story