Mon Dec 23 2024 05:11:11 GMT+0000 (Coordinated Universal Time)
ycp : ఆ ఇద్దరికీ వైసీపీ హైకమాండ్ నుంచి పిలుపు
రాజమండ్రి వైసీపీ నేతలకు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది. ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు రేపు ఉదయం తాడేపల్లికి రావాలని పిలిచారు. ఇద్దరి మధ్య [more]
రాజమండ్రి వైసీపీ నేతలకు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది. ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు రేపు ఉదయం తాడేపల్లికి రావాలని పిలిచారు. ఇద్దరి మధ్య [more]
రాజమండ్రి వైసీపీ నేతలకు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది. ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు రేపు ఉదయం తాడేపల్లికి రావాలని పిలిచారు. ఇద్దరి మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఒకరిపై ఒకరు బహిరంగంగా ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య విభేదాలను తొలగించేందుకు హైకమాండ్ ప్రయత్నాలు ప్రారంభించింది. రేపు ఉదయం తాడేపల్లిలో తూర్పు గోదావరి పార్టీ ఇన్ ఛార్జి వైవీ సుబ్బారెడ్డితో ఇద్దరు నేతలు సమావేశం కానున్నారు. అనంతరం జగన్ వద్దకు తీసుకెళతారంటున్నారు.
Next Story