Mon Dec 23 2024 14:57:31 GMT+0000 (Coordinated Universal Time)
నేడు రజనీకాంత్ ప్రకటన?
తమిళనాడులో రజనీకాంత్ నేడు కొత్త పార్టీని ప్రకటించే అవకాశముంది. ఈరోజు ఆయన రజనీ మక్కల్ మండ్ర నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో కొత్త పార్టీపై స్పష్టత [more]
తమిళనాడులో రజనీకాంత్ నేడు కొత్త పార్టీని ప్రకటించే అవకాశముంది. ఈరోజు ఆయన రజనీ మక్కల్ మండ్ర నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో కొత్త పార్టీపై స్పష్టత [more]
తమిళనాడులో రజనీకాంత్ నేడు కొత్త పార్టీని ప్రకటించే అవకాశముంది. ఈరోజు ఆయన రజనీ మక్కల్ మండ్ర నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో కొత్త పార్టీపై స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తోంది. అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేయడంతో రజనీకాంత్ పార్టీ ప్రకటనకేనని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఆయన ఏం చెబుతారన్నది ఇటు అభిమానుల్లోనూ, రాజకీయవర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
Next Story