Mon Dec 23 2024 11:25:50 GMT+0000 (Coordinated Universal Time)
రాజస్థాన్ పంచాయతీ సుప్రీంకోర్టుకు
రాజస్థాన్ రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరుకుంది. రాజస్థాన్ హైకోర్టు సచిన్ పైలట్ వర్గంపై ఈ నెల 24వ తేదీ వరకూ [more]
రాజస్థాన్ రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరుకుంది. రాజస్థాన్ హైకోర్టు సచిన్ పైలట్ వర్గంపై ఈ నెల 24వ తేదీ వరకూ [more]
రాజస్థాన్ రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరుకుంది. రాజస్థాన్ హైకోర్టు సచిన్ పైలట్ వర్గంపై ఈ నెల 24వ తేదీ వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై రాజస్థాన్ స్పీకర్ జోషి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్ కు ఉంటుందని జోషి వాదిస్తున్నారు. మరి సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి.
Next Story