Mon Jan 13 2025 02:40:11 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : టీడీపీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేలు?
ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ 166 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 175 మంది సభ్యుల గల ఏపీలో ఇంకా తొమ్మిది [more]
ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ 166 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 175 మంది సభ్యుల గల ఏపీలో ఇంకా తొమ్మిది [more]
ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ 166 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 175 మంది సభ్యుల గల ఏపీలో ఇంకా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. అధికార వైసీపీ నుంచి 148 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. వైసీపీ నుంచి ఇంకా ముగ్గురు ఓటు వేయాల్సి ఉంది. ప్రతిపక్ష టీడీపీ నుంచి 17 మంది మాత్రమే ఓటు వేశారు. మరో ఆరుగురు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. వారి కోసం పార్టీ నేతలు ఫోన్లలో సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
Next Story