Mon Dec 23 2024 08:59:49 GMT+0000 (Coordinated Universal Time)
నేడు విచారణకు హాజరుకానున్న రకుల్ ప్రీత్
డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ఎదుట నేడు రకుల్ ప్రీత్ సింగ్ విచారణకు హాజరుకానున్నారు. డ్రగ్స్ కేసులో విచారణ చేపట్టిన ఎన్సీబీ అధికారులు బాలీవుడ్, [more]
డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ఎదుట నేడు రకుల్ ప్రీత్ సింగ్ విచారణకు హాజరుకానున్నారు. డ్రగ్స్ కేసులో విచారణ చేపట్టిన ఎన్సీబీ అధికారులు బాలీవుడ్, [more]
డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల ఎదుట నేడు రకుల్ ప్రీత్ సింగ్ విచారణకు హాజరుకానున్నారు. డ్రగ్స్ కేసులో విచారణ చేపట్టిన ఎన్సీబీ అధికారులు బాలీవుడ్, టాలీవుడ్ తారలకు నోటీసులు జారీ చేశారు. వీరిలో రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు దీపికా పదుకోనే, శ్రద్ధాకపూర్, సారా ఆలీఖాన్ లు కూడా ఉన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ నేడు విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ ముంబయి చేరుకున్నారు.
Next Story