Wed Dec 25 2024 07:04:59 GMT+0000 (Coordinated Universal Time)
ఎంపీ రామ్మోహన్ నాయుడుకు అరుదైన గౌరవం
శ్రీకాకుళం తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయుడుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఈ అవార్డును [more]
శ్రీకాకుళం తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయుడుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఈ అవార్డును [more]
శ్రీకాకుళం తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయుడుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఈ అవార్డును రామ్మోహన్ నాయుడుకు ప్రదానం చేసింది. ఈ అవార్డు దక్కడం పట్ల ఎంపీ రామ్మోహన్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్ లోనూ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేలా నడుచుకుంటానని ఆయన చెప్పారు. గతంలోనూ రామ్మోహన నాయుడుకు సంసద్ రత్న అవార్డు లభించింది.
Next Story