Wed Dec 25 2024 07:15:08 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతిని ఒక స్థాయికి తీసుకొచ్చింది చంద్రబాబే
తిరుపతి చంద్రబాబు హయాంలోనే అభివృద్ధి చెందిందని పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు అన్నారు. చంద్రబాబు హయాంలోనే రాష్ట అభివృద్ధి జరిగిందన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లలో [more]
తిరుపతి చంద్రబాబు హయాంలోనే అభివృద్ధి చెందిందని పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు అన్నారు. చంద్రబాబు హయాంలోనే రాష్ట అభివృద్ధి జరిగిందన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లలో [more]
తిరుపతి చంద్రబాబు హయాంలోనే అభివృద్ధి చెందిందని పార్లమెంటు సభ్యుడు రామ్మోహన్ నాయుడు అన్నారు. చంద్రబాబు హయాంలోనే రాష్ట అభివృద్ధి జరిగిందన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లలో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదని రామ్మోహన్ నాయుడు అన్నారు. అందుకే తిరుపతి ప్రజలు ఈ ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. కేసులకు భయపడి జగన్ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని రామ్మోహన్ నాయుడు విమర్శించారు.
Next Story