Thu Mar 20 2025 23:16:27 GMT+0000 (Coordinated Universal Time)
టీడీపీ క్యాడర్ తన ఖలేజాను చూపించింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు జగన్ రాష్ట్రాభివృద్ధిని పక్కన పెట్టి తాడేపల్లి నివాసంలో పబ్జీ గేమ్ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు జగన్ రాష్ట్రాభివృద్ధిని పక్కన పెట్టి తాడేపల్లి నివాసంలో పబ్జీ గేమ్ [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు జగన్ రాష్ట్రాభివృద్ధిని పక్కన పెట్టి తాడేపల్లి నివాసంలో పబ్జీ గేమ్ ఆడుకుంటున్నారని అన్నారు. ఇసుక, రేషన్ వంటి సమస్యలను పరిష్కరిచడం మానేశారన్నారు. జే ట్యాక్స్ తో ప్రజలను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. పెట్రోలు, డీజిల్ ధరలకు పెంపుదలను నిరసిస్తూ టీడీపీ ఉద్యమిస్తుంటే పోలీసులు అణిచివేయాలని చూశారన్నారు. కానీ టీడీపీ ఖలేజాను కార్యకర్తలు చూపించారన్నారు. పోలీసులు ఎంత అణిచివేయాలని చూస్తే టీడీపీ అంత పెరుగుతుందని రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు.
Next Story