Tue Dec 24 2024 00:47:09 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ దే నైతిక బాధ్యత
ఆంధ్రప్రదేశ్ లోని ఆర్థిక శాఖలో జరిగిన నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆర్థిక శాఖలో 41 వేల [more]
ఆంధ్రప్రదేశ్ లోని ఆర్థిక శాఖలో జరిగిన నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆర్థిక శాఖలో 41 వేల [more]
ఆంధ్రప్రదేశ్ లోని ఆర్థిక శాఖలో జరిగిన నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆర్థిక శాఖలో 41 వేల కోట్ల రూపాయలకు సంబంధించి రికార్డులు లేకపోవడం విచారకరమన్నారు. ఆర్థిక శాఖ రికార్డుల నిర్వహణలో లోపాలున్నాయని ఆడిటర్ జనరల్ కూడా ప్రభుత్వానికి లేఖ రాశారని రామకృష్ణ గుర్తు చేశారు. ఈ నిధుల దుర్వినియోగానికి ముఖ్యమంత్రి జగన్ నైతిక బాధ్యత వహించాలని రామకృష్ణ కోరారు. దీనిపై కాగ్ తో ప్రత్యేకంగా ఆడిట్ చేయించాలని రామకృష్ణ కోరారు.
Next Story