Tue Dec 24 2024 13:51:14 GMT+0000 (Coordinated Universal Time)
తమిళనాడు, కేరళ సీఎంలను చూసైనా నేర్చుకోండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు. కరోనాతో ప్రజలు ఇబ్బందిపడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. తమళనాడు, కేరళ ముఖ్యమంత్రులు ప్రతిపక్ష [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు. కరోనాతో ప్రజలు ఇబ్బందిపడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. తమళనాడు, కేరళ ముఖ్యమంత్రులు ప్రతిపక్ష [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు. కరోనాతో ప్రజలు ఇబ్బందిపడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. తమళనాడు, కేరళ ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నేతలను కలుపుకుని కరోనాను ఎదుర్కొనేందుకు సిద్దమవుతుంటే ఇక్కడ జగ్ మాత్రం విపక్షాలను పట్టించుకోవడం లేదన్నారు. కరోనా నియంత్రణపై కనీసం అఖిలపక్ష సమావేశాన్ని కూడా జగన్ నిర్వహించరా? అని రామకృష్ణ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులను బనాయించడమే జగన లక్ష్యంగా పెట్టుకున్నారని రామకృష్ణ విమర్శించారు.
Next Story