Mon Dec 23 2024 18:23:22 GMT+0000 (Coordinated Universal Time)
ఆ నీటిని వినియోగించరా… జగన్ కు రాసిన లేఖలో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. హంద్రీనీవా ప్రధాన కాలవలో నీరు నిల్వ ఉందని ఆయన తెలిపారు. ఈ నీటి [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. హంద్రీనీవా ప్రధాన కాలవలో నీరు నిల్వ ఉందని ఆయన తెలిపారు. ఈ నీటి [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. హంద్రీనీవా ప్రధాన కాలవలో నీరు నిల్వ ఉందని ఆయన తెలిపారు. ఈ నీటి ద్వారా 150 గ్రామాలకు తాగునీరు, పది వేల ఎకరాలకు సాగునీరు లభ్యమవుతుందని రామకృష్ణ పేర్కొన్నారు. ఈ నీటిని వినియోగించాలని రామకృష్ణ తన లేఖలో పేర్కొన్నారు. ఈనీటి ద్వారా 106 చెరువులకు నీరు నింప వచ్చని రామకృష్ణ తన లేఖలో వెల్లడించారు.
Next Story