Mon Dec 23 2024 18:29:55 GMT+0000 (Coordinated Universal Time)
14 నుంచి అనంతపురం నుంచి పాదయాత్ర
విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు ఈ నెల 14న పాదయాత్ర చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు ఈ నెల 14న పాదయాత్ర చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు ఈ నెల 14న పాదయాత్ర చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను అడ్డుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తామని రామకృష్ణ తెలిపారు. అలాగే జగన్ ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ఛార్జీలపై ఈ నెల 9వ తేదీన విజయవాడలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను నిరిసిస్తూ ఉద్యమాలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు.
Next Story