Mon Dec 23 2024 10:19:02 GMT+0000 (Coordinated Universal Time)
Cpi : రాజధాని రైతులకు సీపీఐ సంఘీభావం
అమరావతి రైతుల పాదయాత్రకు సీపీఐ మద్దతు ప్రకటించింది. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ పాదయాత్ర చేస్తున్న రైతులకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు. నవంబరు [more]
అమరావతి రైతుల పాదయాత్రకు సీపీఐ మద్దతు ప్రకటించింది. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ పాదయాత్ర చేస్తున్న రైతులకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు. నవంబరు [more]
అమరావతి రైతుల పాదయాత్రకు సీపీఐ మద్దతు ప్రకటించింది. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ పాదయాత్ర చేస్తున్న రైతులకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంఘీభావం తెలిపారు. నవంబరు 1 వ తేదదీ నుంచి డిసెంబరు 17వ తేదీ వరకూ కొనసాగనున్న ఈ యాత్రకు సీపీఐ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు రామకృష్ణ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రైతుల ఆందోళనలను పట్టించుకోవడం లేదన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story