Mon Dec 23 2024 16:52:53 GMT+0000 (Coordinated Universal Time)
సోనియాను ప్రశంసలతో ముంచెత్తిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే రాములు నాయక్ సోనియా గాంధీని ప్రశంసించడం చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి థ్యాంక్స్ చెప్పాలని రాములు నాయక్ కోరారు. [more]
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే రాములు నాయక్ సోనియా గాంధీని ప్రశంసించడం చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి థ్యాంక్స్ చెప్పాలని రాములు నాయక్ కోరారు. [more]
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే రాములు నాయక్ సోనియా గాంధీని ప్రశంసించడం చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి థ్యాంక్స్ చెప్పాలని రాములు నాయక్ కోరారు. తెలంగాణ ప్రజల బాధలను చూసే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ లో ఉంటూ సోనియా గాంధీపై ప్రశంసలు చేసిన రాములు నాయక్ పై పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. రాములు నాయక్ ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Next Story