Mon Dec 23 2024 16:05:58 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఆర్జేడీకి పెరుగుతున్న ఆశలు
బీహార్ లో కౌంటింగ్ ప్రారంభమయింది. ప్రస్తుతం ఎన్డీఏ 28, మహాగడ్బంధన్ కూటమి 52 స్థానాల్లో ముందజంలో ఉన్నాయి. ఆర్జేడీ ఈ ఫలితాల్లో దూసుకుపోతంది. వేవ్ చూస్తుంటే ఆర్జేడీకి [more]
బీహార్ లో కౌంటింగ్ ప్రారంభమయింది. ప్రస్తుతం ఎన్డీఏ 28, మహాగడ్బంధన్ కూటమి 52 స్థానాల్లో ముందజంలో ఉన్నాయి. ఆర్జేడీ ఈ ఫలితాల్లో దూసుకుపోతంది. వేవ్ చూస్తుంటే ఆర్జేడీకి [more]
బీహార్ లో కౌంటింగ్ ప్రారంభమయింది. ప్రస్తుతం ఎన్డీఏ 28, మహాగడ్బంధన్ కూటమి 52 స్థానాల్లో ముందజంలో ఉన్నాయి. ఆర్జేడీ ఈ ఫలితాల్లో దూసుకుపోతంది. వేవ్ చూస్తుంటే ఆర్జేడీకి ఎక్కువ స్థానాలు దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. మొత్తం 243 స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఎవరి విజయం అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ప్రస్తుతం ఆర్జేడీ ముందంజలో ఉంది. అయితే అందుతున్న సమాచారం మేరకు ఆర్జేడీ, జేడీయూ కూటములు హోరాహోరీ తలపడుతున్నాయి.
Next Story