Mon Dec 23 2024 07:51:34 GMT+0000 (Coordinated Universal Time)
మళ్లీ హైకోర్టుకు రవిప్రకాష్..!
నిధుల మళ్లింపు, పోర్జరీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కుంటున్న టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల్లో రవిప్రకాష్ కు ముందస్తు బెయిల్ మంజూరు [more]
నిధుల మళ్లింపు, పోర్జరీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కుంటున్న టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల్లో రవిప్రకాష్ కు ముందస్తు బెయిల్ మంజూరు [more]
నిధుల మళ్లింపు, పోర్జరీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కుంటున్న టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల్లో రవిప్రకాష్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ఆయన తరపు న్యాయవాధి హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ బుధవారం విచారణకు రానుంది. ఇప్పటికే రవిప్రకాష్ ఒకసారి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ వేయగా కోర్టు కొట్టేసింది. దీంతో హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. రవిప్రకాష్ విదేశాలకు పారిపోకుండా పోలీసులు అన్ని ఎయిర్ పోర్టులను సైతం అప్రమత్తం చేశారు.
Next Story