Mon Dec 23 2024 07:23:41 GMT+0000 (Coordinated Universal Time)
రవిప్రకాష్ కు అక్కడా చుక్కెదురు…!!
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురయింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని రవిప్రకాష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలందా మీడియా ఫోర్జరీ కేసులో తెలంగాణ [more]
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురయింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని రవిప్రకాష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలందా మీడియా ఫోర్జరీ కేసులో తెలంగాణ [more]
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురయింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని రవిప్రకాష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలందా మీడియా ఫోర్జరీ కేసులో తెలంగాణ పోలీసులు రవిప్రకాష్ కోసం వెదుకుతున్నారు. అయితే సుప్రీంకోర్టు కూడా రవిప్రకాష్ విచారణకు హాజరుకావాల్సిందేనని తెలిపింది. దీంతో రవిప్రకాష్ కు దారులన్నీ మూసుకుపోయినట్లేనని చెబుతున్నారు. రవిప్రకాష్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరోసారి హైకోర్టులోనే దీనిపై వాదనలను విన్పించుకోవచ్చని పిటీషనర్ కు సూచించింది.
Next Story