Sun Dec 22 2024 23:10:22 GMT+0000 (Coordinated Universal Time)
పాక్ దాడిని తప్పికొట్టాం.. మన పైలట్ మిస్సింగ్
ఇవాళ ఉదయం పాకిస్తాన్ జెట్ ఫైటర్లు భారత గగనతలంలోకి వచ్చి దాడికి ప్రయత్నించాయని, వీటిని గుర్తించి భారత బలగాలు వెంటనే తప్పికొట్టాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి [more]
ఇవాళ ఉదయం పాకిస్తాన్ జెట్ ఫైటర్లు భారత గగనతలంలోకి వచ్చి దాడికి ప్రయత్నించాయని, వీటిని గుర్తించి భారత బలగాలు వెంటనే తప్పికొట్టాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి [more]
ఇవాళ ఉదయం పాకిస్తాన్ జెట్ ఫైటర్లు భారత గగనతలంలోకి వచ్చి దాడికి ప్రయత్నించాయని, వీటిని గుర్తించి భారత బలగాలు వెంటనే తప్పికొట్టాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ప్రకటించారు. అయితే, ఈ క్రమంలో మన దేశానికి చెందిన ఓ మిగ్ 21 ఫైటర్ కూలిపోయిందని ఆయన తెలిపారు. ఇందులో ఉన్న ఓ పైలట్ జాడ తెలియడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ పైలట్ పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నట్లుగా పాక్ ప్రకటించిందని ఆయన తెలిపారు. పాక్ ప్రకటనను నిర్దారించుకోవాల్సి ఉందన్నారు. ఇదే సమయంలో పాకిస్తాన్ కు చెందిన ఎఫ్-16 ఫైటర్ జెట్ ను కూల్చేశామని ఆయన ప్రకటించారు.
Next Story