Sun Dec 22 2024 17:04:37 GMT+0000 (Coordinated Universal Time)
Rayapati : చంద్రబాబును రెండు సీట్లు అడిగా
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మంచి వారికే సీట్లు [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మంచి వారికే సీట్లు [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మంచి వారికే సీట్లు ఇవ్వాలని తాను చంద్రబాబును కోరానని రాయపాటి సాంబశివరావు తెలిపారు. తన కూతురు, కుమారుడికి రెండు సీట్లు కోరానని తెలిపారు. మరింతగా శ్రమించి పార్టీని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేలా అందరూ కృషి చేయాలని రాయపాటి సాంబశివరావు కోరారు.
Next Story