Mon Dec 23 2024 15:59:34 GMT+0000 (Coordinated Universal Time)
చివరిసారి చూసేందుకు వచ్చిన అమృతను?
తండ్రి మృతదేహాన్ని చివరిసారిగా చూసేందుకు శ్మశానవాటికకు వచ్చిన అమృతను బందువులు అడ్డుకున్నారు. దీంతో శ్మశానవాటికలో కొద్దిసేపు ఉద్రిక్తపరిస్థిులు నెలకొన్నాయి. మారుతీరావు నిన్న హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న [more]

తండ్రి మృతదేహాన్ని చివరిసారిగా చూసేందుకు శ్మశానవాటికకు వచ్చిన అమృతను బందువులు అడ్డుకున్నారు. దీంతో శ్మశానవాటికలో కొద్దిసేపు ఉద్రిక్తపరిస్థిులు నెలకొన్నాయి. మారుతీరావు నిన్న హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తండ్రి మృతదేహాన్ని చూసేందుకు శ్మశానవాటికకు వచ్చిన అమృతను బంధువులు అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తన తండ్రి పశ్చాత్తాపం చెందే ఆత్మహత్య చేసుకున్నాడని వ్యాఖ్యానించడం బంధువుల ఆగ్రహానికి కారణమయింది. అయితే అమృతకు పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story