Tue Dec 24 2024 17:42:16 GMT+0000 (Coordinated Universal Time)
రాజధాని రైతులకు ఊరట
రాజధాని అమరావతి రైతులకు ఊరట లభించింది. ప్రభుత్వం రాజధాని రైతులకు ఇవ్వాల్సిన 187 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానికి [more]
రాజధాని అమరావతి రైతులకు ఊరట లభించింది. ప్రభుత్వం రాజధాని రైతులకు ఇవ్వాల్సిన 187 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానికి [more]
రాజధాని అమరావతి రైతులకు ఊరట లభించింది. ప్రభుత్వం రాజధాని రైతులకు ఇవ్వాల్సిన 187 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లించలేదు. 2019-20 సంవత్సరానికి సంబంధించి కౌలును విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Next Story