Wed Dec 25 2024 07:11:32 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ వెళ్లాలని నిర్ణయం..?
ఏపీలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దల [more]
ఏపీలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దల [more]
ఏపీలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే అనేక ఘటనలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి, డీజీపీ, హోంమంత్రి ముగ్గురూ క్రైస్తవులే కావడంతో హిందూ దేవాలయాలపై విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని విశ్వసించలేమని పొలిట్ బ్యూరో అభిప్రాయపడింది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేసింది. వరస సంఘటనలపై గవర్నర్ ను కలిసి విజ్ఞప్తి చేయడంతో పాటు ఢిల్లీ వెళ్లి కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయాలని అభిప్రాయపడింది.
Next Story