Mon Dec 23 2024 16:24:17 GMT+0000 (Coordinated Universal Time)
మనసు మార్చుకున్న జగన్
ఈనెల 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకలను విజయవాడలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత రిపబ్లిక్ డే వేడుకలను విశాఖపట్నంలో జరపాలనుకున్నారు. విశాఖలో రిపబ్లిక్ డే వేడుకలకు [more]
ఈనెల 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకలను విజయవాడలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత రిపబ్లిక్ డే వేడుకలను విశాఖపట్నంలో జరపాలనుకున్నారు. విశాఖలో రిపబ్లిక్ డే వేడుకలకు [more]
ఈనెల 26వ తేదీన రిపబ్లిక్ డే వేడుకలను విజయవాడలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత రిపబ్లిక్ డే వేడుకలను విశాఖపట్నంలో జరపాలనుకున్నారు. విశాఖలో రిపబ్లిక్ డే వేడుకలకు అంతా సిద్ధం చేశారు. బీచ్ రోడ్ లో నివసించే వారికి ప్రత్యేక పాస్ లను కూడా జారీ చేయాలని నిర్ణయించారు. అయితే మూడు రాజధానుల బిల్లు శానసనభలో ఆమోదం పొందడంతో ఈ ప్రాంత వాసులు అభద్రతాభావానికి గురవుతున్నారని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం రిపబ్లిక్ డే వేడుకలను విజయవాడలోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Next Story