Fri Jan 10 2025 12:31:16 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తెలంగాణ విజేత ఎవరో చెప్పిన రిపబ్లిక్ టీవీ
తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ విజయం సాధించే అవకాశం ఉందని రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్ సర్వే తేల్చింది. టీఆర్ఎస్ కి 50-65 సీట్లు, కాంగ్రెస్ కి 38-52 సీట్లు, బీజేపీకి 4-7 సీట్లు, ఇతరులకు 8-14 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తేల్చింది. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ కూటమి బాగా పుంజుకున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో 60 స్థానాలు సాధించిన పార్టీ అధికారం చేపట్టే అవకాశం ఉంది.
Next Story