బిల్లుకు మద్దతే కాని అభ్యంతరాలున్నాయి
అగ్రవర్ణాల రిజర్వేషన్ల బిల్లుపై లోక్ సభలో చర్చజరుగుతోంది. రిజర్వేషన్లకు కాంగ్రెస్ మద్దతు తెలుపుతుంది కాని, సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ కోరారు. ఇంత హడావిడిగా [more]
అగ్రవర్ణాల రిజర్వేషన్ల బిల్లుపై లోక్ సభలో చర్చజరుగుతోంది. రిజర్వేషన్లకు కాంగ్రెస్ మద్దతు తెలుపుతుంది కాని, సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ కోరారు. ఇంత హడావిడిగా [more]
అగ్రవర్ణాల రిజర్వేషన్ల బిల్లుపై లోక్ సభలో చర్చజరుగుతోంది. రిజర్వేషన్లకు కాంగ్రెస్ మద్దతు తెలుపుతుంది కాని, సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ కోరారు. ఇంత హడావిడిగా బిల్లును ఆమోదం పొందడానికి బీజేపీ ఎందుకు అంత తహతహలాడుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఎంతమంది అర్హులవుతారన్న లెక్కలు ప్రభుత్వం వద్ద ఉన్నాయా? అని ప్రశ్నించారు. బిల్లుకు తాము వ్యతిరేకం కాదని, బిల్లు ను తీసుకొచ్చిన విధానం పట్ల తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈబీసీ బిల్లుపై తమకు అనుమానాలున్నాయన్నారు. విధివిధానాలు ఎలా చేశారో సభకు తెలియజెప్పాలని కపిల్ సిబాల్ కోరారు. ఎన్నికల్లో లబ్దిపొందడానికే ప్రభుత్వం ఈ బిల్లును తెచ్చిందన్నారు. సెలక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ కోరింది.
- Tags
- bharathiya janatha party
- indian national congress
- kapil sibbal
- rajyasabha
- reservations
- select committee
- à°à°ªà°¿à°²à± సిబాలà±
- à°à°¾à°°à°¤ à°à°¾à°¤à±à°¯ à°à°¾à°à°à±à°°à±à°¸à±
- à°à°¾à°°à°¤à±à°¯ à°à°¨à°¤à°¾ పారà±à°à±
- à°°à°¾à°à±à°¯à°¸à°
- à°°à°¿à°à°°à±à°µà±à°·à°¨à±à°²à±
- à°¸à±à°²à±à°à±à°à± à°à°®à°¿à°à±