Mon Dec 23 2024 06:19:45 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కర్ణాటక సీఎం యడ్యూరప్ప రాజీనామా?
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా దాదాపు ఖరారయింది. రాజీనామా చేసేందుకు ఆయన అంగీకరించినట్లు తెలిసింది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో యడ్యూరప్ప సమావేశమై [more]
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా దాదాపు ఖరారయింది. రాజీనామా చేసేందుకు ఆయన అంగీకరించినట్లు తెలిసింది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో యడ్యూరప్ప సమావేశమై [more]
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా దాదాపు ఖరారయింది. రాజీనామా చేసేందుకు ఆయన అంగీకరించినట్లు తెలిసింది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో యడ్యూరప్ప సమావేశమై చర్చించారు. ఢిల్లీకి వెళ్లిన యడ్యూరప్ప మోదీతో సమావేశమై చర్చించారని తెలిసింది. కొత్త ముఖ్యమంత్రి ఎంపికలో తాను సహకరిస్తానని యడ్యూరప్ప ప్రధాని మోదీకి స్పష్టం చేసినట్లు సమాచారం. గత కొద్దిరోజులుగా యడ్యూరప్ప ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది.
Next Story