Mon Dec 23 2024 16:30:48 GMT+0000 (Coordinated Universal Time)
దేశమంతా ఉత్కంఠ.. బీహార్ ఎవరిదో?
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో తేలనున్నాయి. కౌంటింగ్ ప్రారంభం కానుడంటంతో దేశవ్యాప్తంగా ఫలితాలపై ఉత్కంఠ రేపుతుంది. ఎన్డీఏ, మహాగడ్బంధన్ లు ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోటీపడుతున్నాయి. [more]
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో తేలనున్నాయి. కౌంటింగ్ ప్రారంభం కానుడంటంతో దేశవ్యాప్తంగా ఫలితాలపై ఉత్కంఠ రేపుతుంది. ఎన్డీఏ, మహాగడ్బంధన్ లు ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోటీపడుతున్నాయి. [more]
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో తేలనున్నాయి. కౌంటింగ్ ప్రారంభం కానుడంటంతో దేశవ్యాప్తంగా ఫలితాలపై ఉత్కంఠ రేపుతుంది. ఎన్డీఏ, మహాగడ్బంధన్ లు ఈ ఎన్నికల్లో హోరాహోరీ పోటీపడుతున్నాయి. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో గెలుపు కోసం రెండు కూటములు తీవ్రంగా శ్రమించాయి. ఎగ్జిట్ పోల్స్ మహాగడ్బంధన్ కే అనుకూల ఫలితాలను ఇచ్చాయి. 38 జిల్లాల్లో 55 కేంద్రాల్లో కౌంటింగ్ నుఏర్పాటు చేశారు. ఉదయం పదిన్నరకు ట్రెండ్స్ తెలియనున్నాయి.
Next Story