Sat Jan 11 2025 10:28:53 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: రేవంత్ రెడ్డికి అస్వస్థత
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ఇవాళ తెల్లవారు జామున పోలీసులు అదుపులోకి తీసుకుని జడ్చర్లలో ఉంచారు. ఆయనకు బీపీ పెరగడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో జడ్చర్లలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో చికిత్స అందించారు. ఇవాళ కొడంగల్ లో కేసీఆర్ సభ నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య రాకుండా ముందు జాగ్రత్తగా రేవంత్ రెడ్డిని పోలీసులు ఇవాళ బలవంతంగా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
Next Story