Mon Dec 23 2024 11:46:56 GMT+0000 (Coordinated Universal Time)
జానారెడ్డి గెలుపుతో సీన్ అంతా మారుతుంది
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో జానారెడ్డి ఖచ్చితంగా విజయం సాధిస్తారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. [more]
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో జానారెడ్డి ఖచ్చితంగా విజయం సాధిస్తారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. [more]
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో జానారెడ్డి ఖచ్చితంగా విజయం సాధిస్తారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. సాగర్ ఉప ఎన్నికల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. జానారెడ్డి గెలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. జానారెడ్డి పెద్దకొడుకుగా మీ అందరికి అండగా ఉంటానని చెప్పారు. గిరజన రిజర్వేషన్లపై కోర్టు తీర్పును కేసీఆర్ పక్కన పెట్టారన్నారు. గిరజనులకు పది శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే కేసీఆర్ సాగర్ లోకి అడుగుపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
Next Story