Wed Jan 08 2025 17:06:12 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మూడో రౌండ్ ముగిశాక రేవంత్ పరిస్థితి..?
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత దిశగా తీసుకుపోతుందని దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఉన్న ఫలితాల్లో 86 చోట్ల టీఆర్ఎస్, 20 స్థానాల్లో కాంగ్రెస్, 5 చోట్ల బీజేపీ, 5 చోట్ల ఎంఐఎం ఆధిక్యంలో ఉన్నాయి. కొడంగల్ లో మూడో రౌండ్ మగిసే వరకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డిపై 1554 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ఆధిక్యతలో ఉన్నారు.
Next Story