Wed Jan 08 2025 17:16:08 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఓటమి అంచున రేవంత్ రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి ఓటమి అంచున ఉన్నారు. కొడంగల్ లో తనకు ఎదురులేదని, ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేసిన రేవంత్ రెడ్డి 7వ రౌండ్ లెక్కింపు ముగిసే నాటికి 7 వేల ఓట్లతో వెనుకంజలో ఉన్నారు. ఆయనపై టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ఆధిక్యతతో దూసుకుపోతున్నారు. రేవంత్ రెడ్డి ఓటమి ఇక ఖాయంగా కనపడుతోంది.
Next Story