Wed Jan 15 2025 16:08:56 GMT+0000 (Coordinated Universal Time)
Revnath reddy : కాసేపట్లో గన్ పార్క్ వద్దకు రేవంత్
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈరోజు 12 గంటలకు గన్ పార్క్ వద్దకు రానున్నారు. కేటీఆర్ వైట్ ఛాలెంజ్ ను స్వీకరించిన రేవంత్ రెడ్డి [more]
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈరోజు 12 గంటలకు గన్ పార్క్ వద్దకు రానున్నారు. కేటీఆర్ వైట్ ఛాలెంజ్ ను స్వీకరించిన రేవంత్ రెడ్డి [more]
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈరోజు 12 గంటలకు గన్ పార్క్ వద్దకు రానున్నారు. కేటీఆర్ వైట్ ఛాలెంజ్ ను స్వీకరించిన రేవంత్ రెడ్డి గన్ పార్క్ కు వస్తానని సవాల్ విసిరారు. డ్రగ్స్ తో కేటీఆర్ కు సంబంధాలున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనికి ప్రతి సవాల్ గా కేటీఆర్ రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీ డ్రగ్స్ టెస్ట్ లు చేయించుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో ఈ సవాల్ కు సంబంధించి గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు.
Next Story