Mon Dec 23 2024 16:38:09 GMT+0000 (Coordinated Universal Time)
వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంలో రివ్యూ పిటీషన్..!
వీవీప్యాట్లపై 21 ప్రతిపక్ష పార్టీలు మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. 50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని కోరుతూ పార్టీలు సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ వేశాయి. [more]
వీవీప్యాట్లపై 21 ప్రతిపక్ష పార్టీలు మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. 50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని కోరుతూ పార్టీలు సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ వేశాయి. [more]
వీవీప్యాట్లపై 21 ప్రతిపక్ష పార్టీలు మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. 50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని కోరుతూ పార్టీలు సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ వేశాయి. ఇప్పటికే ఒకసారి సుప్రీం కోర్టులో ఈ అంశంపై విచారణ జరగగా.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వీవీ ప్యాట్ల స్లిప్పులు లెక్కిస్తే చాలని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. దీంతో పార్టీలు మరోసారి రివ్యూ పిటీషన్ వేసి 50 శాతం స్లిప్పులు లెక్కించాలని కోరాయి. సుప్రీంలో రివ్యూ పిటీషన్ వేసిన పార్టీల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఒకటి.
Next Story