Tue Dec 24 2024 00:15:51 GMT+0000 (Coordinated Universal Time)
రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు
వైసీీపీ ఎమ్మెల్యే రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయని ఆమె భర్త సెల్వమణి చెప్పారు. రోజాకు కరోనా సోకిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. నిజానికి [more]
వైసీీపీ ఎమ్మెల్యే రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయని ఆమె భర్త సెల్వమణి చెప్పారు. రోజాకు కరోనా సోకిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. నిజానికి [more]
వైసీీపీ ఎమ్మెల్యే రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగాయని ఆమె భర్త సెల్వమణి చెప్పారు. రోజాకు కరోనా సోకిందని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. నిజానికి రోజాకు ఈ ఆపరేషన్లు గత ఏడాది జరగాల్సి ఉందని, కానీ ఎన్నికలు ఆ తర్వాత కరోనా కారణంగా జరగలేదని సెల్వమణి చెప్పారు. ఇప్పుడు ఐసీయూ నుంచి రోజా సాధారణ వార్డుకు షిష్ట్ చేశారని, రోజా ఆరోగ్య పరిస్థితి బాగా ఉందని సెల్వమణి చెప్పారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
- Tags
- roja
- à°°à±à°à°¾
Next Story